Title | వద్దని నేనంటిగా | vaddani nEnanTigA |
Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
Book | https://karnatik.com/c1465.shtml | |
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Posted At | 675 | |
పల్లవి pallavi | వద్దని నేనంటిగా వాని జోలి నీకు చెలి | vaddani nEnanTigA vAni jOli nIku cheli |
అనుపల్లవి anupallavi | తదయు మోసగాడని వాడిద్దల జేరిన నాడే | tadayu mOsagADani vADiddala jErina nADE |
చరణం charaNam 1 | రొక్కపు దొరవలెను చాల వక్కణగా మాటలాడుచు నక్క వినయములు జేసిన టక్కరితో సహవాసము | rokkapu doravalenu chAla vakkaNagA mATalADuchu nakka vinayamulu jEsina TakkaritO sahavAsamu |
చరణం charaNam 2 | పసలు జేసే శ్రీనివాసుని దలచిన నాడే వదలంటిని పలుకులన్ని జూచి వాడిద్దిల జేసిన నాడే | pasalu jEsE SrInivAsuni dalachina nADE vadalanTini palukulanni jUchi vADiddila jEsina nADE |