Title | సారగు మెరగాదనే | sAragu meragAdanE |
Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
Book | https://www.karnatik.com/c3262.shtml | |
రాగం rAga | శెంజురుట్టి | SenjuruTTi |
తాళం tALa | దేశాది | dESAdi |
పల్లవి pallavi | సారగు మెరగాదనే | sAragu meragAdanE |
అనుపల్లవి anupallavi | ఆ నరుల కెదుట నన్ను దూరేది వానికి | A narula keduTa nannu dUrEdi vAniki |
చరణం charaNam 1 | కాంతు సమ రూపుడనే కాంతనునే చెంతనురో చెందనుతే వందనుతే చెంత బలవందలకు తొందర విడాములివా పందములాడుట | kAntu sama rUpuDanE kAntanunE chentanurO chendanutE vandanutE centa balavandalaku tondara viDAmulivA pandamulADuTa |
చరణం charaNam 2 | ప్రాణపతి నా చెంద రాకనే ఇంతదూర దూరేది సుందర నాథునికి రీతి గాదు మందర ఉద్ధారుడైన శ్రీనివాసునికి | prANapati nA chenda rAkanE intadUra dUrEdi sundara nAthuniki rIti gAdu mandara uddhAruDaina SrInivAsuniki |