Title | ఎల్లకాల మిట్లైతే | ellakAla miTlaitE |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | అఠాణా | aTHANA |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఎల్లకాల మిట్లైతే యెవతె ఓర్చురా సామి తెల్లవారినది యిల్లువాకి లనుకోవేమిర | ellakAla miTlaitE yevate OrchurA sAmi tellavArinadi yilluvAki lanukOvEmira |
చరణం charaNam 1 | అలదాని నెమ్మోము నిల్వు టద్దమాయెనా ఆ పొలతి వలపు అపరంజి బంగార మాయెనా కలికి పెందొడలు తలగడ లాయెనా | aladAni nemmOmu nilvu TaddamAyenA A polati valapu aparanji bangAra mAyenA kaliki pendoDalu talagaDa lAyenA |
చరణం charaNam 2 | నెలత తరి చెమట పన్నీటి సోనలాయెనా మేలు సింహపుర పరిపాల నీకిది సరియా రేపగలు దానిదే లోకమాయెనా | nelata tari chemaTa pannITi sOnalAyenA mElu sim^hapura paripAla nIkidi sariyA rEpagalu dAnidE lOkamAyenA |