Title | ఇది న్యాయమా | idi nyAyamA |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఇది న్యాయమా సామి నీకు యితరుల వలచేది | idi nyAyamA sAmi nIku yitarula valachEdi |
అనుపల్లవి anupallavi | సదయుడవని నిన్నే నమ్మి యుంటిరా | sadayuDavani ninnE nammi yunTirA |
చరణం charaNam 1 | చిన్న నాడే నన్ను చేయి బట్టితివి నన్ను విడనాడనని అన్న మాట నమ్మితి | chinna nADE nannu chEyi baTTitivi nannu viDanADanani anna mATa nammiti |
చరణం charaNam 2 | మక్కువతో నన్ను గూడి మాయలెన్నో జేసి ముక్కుపచ్చ లారని నన్ను టక్కులెన్నో జేసి పోవు | makkuvatO nannu gUDi mAyalennO jEsi mukkupachcha lArani nannu TakkulennO jEsi pOvu |