Title | ఏర సామి | Era sAmi |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | ఏర సామి సరసకు మరి మరి పిలిచిన పలుక వేమిరా | Era sAmi sarasaku mari mari pilichina paluka vEmirA |
చరణం charaNam 1 | చిన్న నాడే చెలిమి కోరి యున్న దానరా నాతో పంతమేల జేసెదవురా నీ చెంత జేరి యున్నదానరా యేర మరుబారి కోర్వజాల మరి మరి వేడితిరా | chinna nADE chelimi kOri yunna dAnarA nAtO pantamEla jEsedavurA nI chenta jEri yunnadAnarA yEra marubAri kOrvajAla mari mari vEDitirA |
చరణం charaNam 2 | కామ శాస్త్ర విభుడవని కలసినానురా నాతో కయ్యమేల జేసెదవురా యేర మార్కాపుర వాస నను కరుణించి బ్రోవరా | kAma SAstra vibhuDavani kalasinAnurA nAtO kayyamEla jEsedavurA yEra mArkApura vAsa nanu karuNinchi brOvarA |