Title | అన్యాయముగా | anyAyamugA |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | బేగడ | bEgaDa |
తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
పల్లవి pallavi | అన్యాయముగా నే అపవాదు పాలైతి అతివరో ఏమందునే | anyAyamugA nE apavAdu pAlaiti ativarO EmandunE |
అనుపల్లవి anupallavi | మన్నారు రాజ గోపాల స్వామికి నాకు కన్నెలెల్ల చెలిమి కలదని పలికేరు | mannAru rAja gOpAla svAmiki nAku kannelella chelimi kaladani palikEru |
చరణం charaNam 1 | బోటుల ఎదుటనే పొద్దు వానింటికి పోయి వచ్చినందుకా ఆటపాటల కొరకు అతని తోడే నేను మాటలాడి నందుకా ఏటికే ఈ గేలి ఏ పాప మెరుగను తాటి కింద పాలు త్రావిన చందము | bOTula eduTanE poddu vAninTiki pOyi vachchinandukA ATapATala koraku atani tODE nEnu mATalADi nandukA ETikE I gEli E pApa meruganu tATi kinda pAlu trAvina chandamu |