1361 తెలిసి మోస telisi mOsa

Titleతెలిసి మోసtelisi mOsa
Written Byచిత్రవీణ N రవికిరణ్chitravINa N ravikiraN
Book
రాగం rAgaరంజనిranjani
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
తెలిసి మోస సేయుట న్యాయమా
కలిలో ఇదే నా పుణ్య ఫలమొ
telisi mOsa sEyuTa nyAyamA
kalilO idE nA puNya phalamo
కలసి జేసిన దన్నియు మంచి
మరచినావో యదుకులోత్తమ
kalasi jEsina danniyu manchi
marachinAvO yadukulOttama
లలితముగ మాటలాడి నాతో
సలిలముగ నటించిన ధీరా
నటించి నా మదిని
గెలిచిన రవి శశి నయన ఇపుడే
బలుక రాదా ఇది మరియాద
lalitamuga mATalADi nAtO
salilamuga naTinchina dhIrA
naTinchi nA madini
gelichina ravi SaSi nayana ipuDE
baluka rAdA idi mariyAda

Found at https://ravikiranmusic.com/compositions/telisi-mosa-seyuta-javali-ranjani-mishra-chapu/

Leave a Reply