Title | ఇన్నాళ్ళ వలెగాదె | innALLa valegAde |
Written By | ||
రాగం rAga | పరజు* | paraju* |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | ఇన్నాళ్ళ వలెగాదె వాని గుణమెంతని నె విన్నవిన్తునె ఓ చెలి | innALLa valegAde vAni guNamentani ne vinnavin&tune O cheli |
చరణం charaNam 1 | నన్నెడ బాయడు అన్యుల జూడడు మన్నన వీడు మానినిమణి రో వన్నెకాడె యెందున్నడె వాడన్నిట నెరజానుడె | nanneDa bAyaDu anyula jUDaDu mannana vIDu mAninimaNi rO vannekADe yendunnaDe vADanniTa nerajAnuDe |
చరణం charaNam 2 | తామస మ్యాలనె తాళగ జాలనె కొమలి నీ మదికోరిన సొమ్ములు చేకొనవె వేగరావే తోడిత్యావేనా సామీటు రమ్మనవె | tAmasa myAlane tALaga jAlane komali nI madikOrina sommulu chEkonave vEgarAvE tODityAvEnA sAmITu rammanave |
చరణం charaNam 3 | అందముగా రతి పొందుగ నేలిన అబిర గులాలవుడావతరథా భరచకారి రంగ్ గిరిధర లాలబహి బృందావనజ ** మునాఖేచర సుభవ రంగ్ గిరిధర ** మీరాకే ప్రభు గిరిధర నాగర చరణ ** కమల భోరింగ్ గిరిధర ** | amdamugA rati pomduga nElina abira gulAlavuDAvatarathA bharachakAri rang giridhara lAlabahi bRmdAvanaja ** munAkhEchara subhava rang giridhara ** mIrAkE prabhu giridhara nAgara charaNa ** kamala bhOring giridhara ** |
Edit: 4 Jan 2021: We found this jAvaLi in a different book too, and that had better lyrics for the 3rd charaNam. Please see post 189.
[…] 33, 189 […]
LikeLike