Title | చిన్నవయసు | chinnavayasu |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | సింహపురి బేహాగ్ | siMhapuri bEhAg |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | చిన్న వయసు దానరా నే చెలిమి కోరినానురా | chinna vayasu dAnarA nE chelimi kOrinAnurA |
వన్నెకాడ నిన్నుజూచీ వలచి వచ్చినానురా | vannekADa ninnujUchI valachi vachchinAnurA | |
చరణం charaNam 1 | కమ్మనీ కొత్తాపుతేనె లిమ్మనీ చవిజూడగా తుమ్మెద వాసనజూడని తమ్మిజాడనుండరా | kammanI kottAputEne limmanI chavijUDagA tummeda vAsanajUDani tammijADanumDarA |
చరణం charaNam 2 | దొంటి మావిమంజిరికతి దోచునేమొ నెంచరా అంటిన యా సుఖమనుభవమగు నెమ్మదించరా | donTi mAvimamjirikati dOchunEmo nemcharA amTina yA sukhamanubhavamagu nemmadimcharA |
చరణం charaNam 3 | ఈ ధర శింహాపురి రంగనాథ మా మనోహరా సాధ నీ ముఖేందు జూచి నాకందొగలారెరా | I dhara SiMhApuri ramganAtha mA manOharA sAdha nI mukhEmdu jUchi nAkamdogalArerA |