Again, this is NOT a JavaLi! Looks like a book-end of an old publication – a mangaLam for sure!
శ్రీవైకుంఠ నికేతనరామ శ్రీభూనీళా శోభితరామ కలశపయోనధి నిద్రితరామ కమలానహర ప్రార్థితరామ వాణీనుత సంబోధితరామ వల్మీకజముని వర్ణితరామ దినమణికుల సందీపకరామ దితిసుతదానవ దారకరామ కోసలదేశా ధిష్టితరామ కామభోగసంతోషితరామ పితృవచన పరిపాలకరామ భారద్వాజ సుమోదకరామ దండకాటవీ వర్తనరామ చండవిరాధ విదారకరామ కలశజదత్తశరాసనరామ సాధుత్రాణ పరాయణరామ ఖరదూషణ విధ్వంసకరామ కాంచనమృగ సంహారకరామ గృధ్రరాజపరితోషితరామ శబరీఫల సంతోషితరామ కౌసల్యావర నందనరామ దశరధహృదయా నందనరామ తాటకాది విధ్వంసకరామ గాధిసవాన దక్షకరామ గౌతమసత్యుధ్ధారకరామ ఖండితధూర్జటి కార్ముకరామ జనకనందినీ మోదకరామ జామదగ్న్యమద భేదకరామ ఋషిగనఘోషణ తోషితరామ చిత్రకూటగిరి వాసకరామ గుహహృత్ సౌహృదరంజిరామ భరతఘటినిజ పాదుకరామా అనిలాత్మ జనంరాధితరామ అర్కతనూజామోదితరామ మాయామానుష విగ్రహరామ వాలిప్రమధన నిగ్రహరామ హర్షితహనుమద్విక్రమరామ నిర్మూలితలంకాపురరామ శోణాకభొరుహకరయుగరామ క్షోణితనయా లాలసరామ | SrIvaikumTha nikEtanarAma SrIbhUnILA SObhitarAma kalaSapayOnadhi nidritarAma kamalAnahara prArthitarAma vANInuta sambOdhitarAma valmIkajamuni varNitarAma dinamaNikula samdIpakarAma ditisutadAnava dArakarAma kOsaladESA dhishTitarAma kAmabhOgasamtOshitarAma pitRvachana paripAlakarAma bhAradwAja sumOdakarAma damDakATavI vartanarAma chamDavirAdha vidArakarAma kalaSajadattaSarAsanarAma sAdhutrANa parAyaNarAma kharadUshaNa vidhvamsakarAma kAmchanamRga saMhArakarAma gRdhrarAjaparitOshitarAma SabarIphala samtOshitarAma kausalyAvara namdanarAma daSaradhahRdayA namdanarAma tATakAdi vidhvamsakarAma gAdhisavAna dakshakarAma gautamasatyudhdhArakarAma khanDitadhUrjaTi kArmukarAma janakanamdinI mOdakarAma jAmadagnyamada bhEdakarAma RshiganaghOshaNa tOshitarAma chitrakUTagiri vAsakarAma guhahRt sauhRdaramjirAma bharataghaTinija pAdukarAmA anilAtma janaMrAdhitarAma arkatanUjAmOditarAma mAyAmAnusha vigraharAma vAlipramadhana nigraharAma harshitahanumadwikramarAma nirmUlitalamkApurarAma SONAkabhoruhakarayugarAma kshONitanayA lAlasarAma |
This is the last lyric from the book published in 1911.