Title | యిన్నాళ్ళవలె | yinnALLavale |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | యిన్నాళ్ళ వలెగాదె వాని గుణమెంతని నే విన్నవింతునే ఓ చెలియ | yinnALLa valegAde vAni guNamentani nE vinnavimtunE O cheliya |
చరణం charaNam 1 | నన్నెడబాయడు అన్యుల జూడడు మన్నన వీడడు మానిని మణిరో వన్నెకాడే వాడెందున్నాడే వాడన్నిట నెరజాణుడే | nanneDabAyaDu anyula jUDaDu mannana vIDaDu mAnini maNirO vannekADE vADemdunnADE vADanniTa nerajANuDE |
చరణం charaNam 2 | తామస మేలనె తాళగజాలనె కోమలి నీ మది కోరిన సొమ్ములు చేకొనవే వేగరావే వేగ తోడి తేవే నా సామినిటు రమ్మనవే | tAmasa mElane tALagajAlane kOmali nI madi kOrina sommulu chEkonavE vEgarAvE vEga tODi tEvE nA sAminiTu rammanavE |
చరణం charaNam 3 | ఆందముగా రతి ముందుగ నేలిన సుందర శ్యామల వేంకటరమణుడు నెనరున కలిశిన నేదానగాన ఓ మదగజగమనరో | AmdamugA rati mumduga nElina sumdara SyAmala vEmkaTaramaNuDu nenaruna kaliSina nEdAnagAna O madagajagamanarO |
[…] Edit: 4 Jan 2021: We found this jAvaLi in a different book too, and that had better lyrics for the 3rd charaNam. Please see post 189. […]
LikeLike
[…] 33, 189 […]
LikeLike