Title | సరసకు బిగువేలే | sarasaku biguvElE |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | ||
రాగం rAga | కాంబోది | kAmbOdi |
తాళం tALa | చారులీల | chArulIla |
పల్లవి pallavi | సరసకు బిగువేలే ఓ చెలియా | sarasaku biguvElE O cheliyA |
పలుకవేల బాలా నిన్నే ప్రేమించితి చాలా తాళజాల కోపమేల | palukavEla bAlA ninnE prEminchiti chAlA tALajAla kOpamEla | |
విరిశరములు నాదురమున చిక్కి నేనొందితినే వెత జెందితినే నిను జూచితినే నాతో | viriSaramulu nAduramuna chikki nEnonditinE veta jenditinE ninu jUchitinE nAtO | |
ప్రేమించేవారు భయములు వీడ ఏమైనగాని మనసు నెంచరాదు చామభూపాలుడు నాకిపుడు సామియంటినే నిను నేడు గంటినే నాదు యింటికే జరుగే | prEminchEvAru bhayamulu vIDa EmainagAni manasu nencharAdu chAmabhUpAluDu nAkipuDu sAmiyanTinE ninu nEDu ganTinE nAdu yinTikE jarugE | |