Title | ఏరా నా సామి | ErA nA sAmi |
Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
Book | ||
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏరా నా సామి పగవారు ఏమి బోధించెరు సామి నీకు సారస దళ నయన కృప విరహ తాపమును తెలియక పోతివి | ErA nA sAmi pagavAru Emi bOdhincheru sAmi nIku sArasa daLa nayana kRpa viraha tApamunu teliyaka pOtivi |
చరణం charaNam 1 | పరులనుమాట విని పరాకు జేయుట ధర్మము గాదుర పర వాసుదేవ నా జీవాధారుడు నీవేరా ననువిడచి కదలకురా సామి | parulanumATa vini parAku jEyuTa dharmamu gAdura para vAsudEva nA jIvAdhAruDu nIvErA nanuviDachi kadalakurA sAmi |