Title | చాలే చాలే | chAlE chAlE |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | చాపు | chApu |
See Also | previous posts 159 and 11 | |
పల్లవి pallavi | చాలే చాలే అలవానితో పొందు చాలే చాలే ఈ లాభము ఇక | chAlE chAlE alavAnitO pondu chAlE chAlE I lAbhamu ika |
చరణం charaNam 1 | అలివేణిరొ ఆ నలినాక్షి కాళ్ళకు మ్రొక్కెడి వానితో స్నేహము ఇక | alivENiro A nalinAkshi kALLaku mrokkeDi vAnitO snEhamu ika |
చరణం charaNam 2 | కలకంఠిరొ భూతల మందున కల్లలు పలికెడి వానితో స్నేహము ఇక | kalakanThiro bhUtala manduna kallalu palikeDi vAnitO snEhamu ika |