Title | ఎంతటి కులుకే | entaTi kulukE |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | https://karnatik.com/c16930.shtml | |
రాగం rAga | కల్యాణి | kalyANi |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Published At | 632 | |
పల్లవి pallavi | ఎంతటి కులుకే ఇంతిరో కాంతుని కిపుడు | entaTi kulukE intirO kAntuni kipuDu |
అనుపల్లవి anupallavi | పంతము గల పరాంభోజ ముఖి పెనగినందుకు ? | pantamu gala parAmbhOja mukhi penaginanduku ? |
చరణం charaNam 1 | హొయలు మీరి వీధిలోన బయలుదేరి నన్ను జూచి భయము లేక పాట పాడి కన్ను సైగ జేయునే ఇది | hoyalu mIri vIdhilOna bayaludEri nannu jUchi bhayamu lEka pATa pADi kannu saiga jEyunE idi |
చరణం charaNam 2 | మరపు లేక నిన్న రేయి ధరపురీశుడైన సామి మరుని కేళి లోన నాతో మాటలాడేమిటిది | marapu lEka ninna rEyi dharapurISuDaina sAmi maruni kELi lOna nAtO mATalADEmiTidi |