1305 పోయినదెల్లా pOyinadellA

Titleపోయినదెల్లాpOyinadellA
Written Byఅన్నమాచార్యannamAchArya
Book
రాగం rAgaలలితlalita
తాళం tALa
పల్లవి pallaviపోయినదెల్లా బొల్లు పూచిన దొక్కటె కాక
కాయజు కేళికి నింకగ దియ రమ్మనవే
pOyinadellA bollu pUchina dokkaTe kAka
kAyaju kELiki nimkaga diya rammanavE
చరణం
charaNam 1
అడిగి రావె విభుడెందుకే మనీనో
యెడయని దాస నీకిచ్చినాడు
నుడుగులు దప్పినాను నోము ఫలము దప్పదు
తడని యింతటి నైన దగ్గరి రమ్మనవే
aDigi rAve vibhuDendukE manInO
yeDayani dAsa nIkicchinADu
nuDugulu dappinAnu nOmu phalamu dappadu
taDani yintaTi naina daggari rammanavE
చరణం
charaNam 2
పిలిచి రాగదె తన బిరుదెట్లు చెల్లీనో
పిలుచు మేనాహి నాకు బెట్టినాడు
వెలయ దినగనదె వేమైన దీపవును
తలగక యింకనైన దగ్గరి రమ్మనవే
pilichi rAgade tana birudeTlu chellInO
piluchu mEnAhi nAku beTTinADu
velaya dinaganade vEmaina dIpavunu
talagaka yinkanaina daggari rammanavE
చరణం
charaNam 3
యిచ్చి రావె యీ విడెము యిన్నిటా మెచ్చితినని
కొచ్చిన రతుల నన్ను గూడె నేడు
తచ్చిన పక్వాన నంటు తరువ దరువ వెన్న
యిచ్చట శ్రీ వేంకటేశునిట్టి రమ్మనవే
yicchi rAve yI viDemu yinniTA mecchitinani
kocchina ratula nannu gUDe nEDu
tacchina pakvAna nanTu taruva daruva venna
yicchaTa SrI vEnkaTESuniTTi rammanavE

Leave a comment