Title | మనసేమో సైచదే | manasEmO saichadE |
Written By | ||
రాగం rAga | జంఝూటి | jamjhUTi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మనసేమో సైచదే మానినీమణి నా వారిజముఖి సరి వారిలో నన్నిటుదూరి దాని యిలు చేరగనా | manasEmO saichadE mAninImaNi nA vArijamukhi sari vArilO nanniTudUri dAni yilu chEraganA |
చరణం charaNam 1 | మరు శరములు అతి దురుసుగ నిరతము గురు కుచముల పై గురియగ నా | maru Saramulu ati durusuga niratamu guru kuchamula pai guriyaga nA |
చరణం charaNam 2 | గోపాలుడు నను రాపుచేసి పరి తాపములకు నెనెటు లోపుదునె నా | gOpAluDu nanu rApuchEsi pari tApamulaku neneTu lOpudune nA |
[…] 25 […]
LikeLike