Title | సుదతిరొ (ప్రతి) | sudatiro (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని | hindustAni |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సుదతిరొ సామిని జూపవె సదయుని రమ్మనె | sudatiro sAmini jUpave sadayuni rammane |
చరణం charaNam 1 | మదన జనకుడెడబాసీ యేమగువనొ డాసీ మదనుని కేళిని గూడెనె | madana janakuDeDabAsI yEmaguvano DAsI madanuni kELini gUDene |
చరణం charaNam 2 | నా మీదను నెనరుంచీ ప్రేమతోను మన్నించి భామిని వరు రప్పించవె | nA mIdanu nenarumchI prEmatOnu mannimchi bhAmini varu rappimchave |
చరణం charaNam 3 | ఆస తోడ మును బాస చేసిన రేపలెవాసుడు మోసము చేసెనే | Asa tODa munu bAsa chEsina rEpalevAsuDu mOsamu chEsenE |