Title | మరుని జనక (ప్రతి) | maruni janaka (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మరుని జనక యిది మంచి వేళగాదుర సరసములాడకుర సామి మ్రొక్కేనుర | maruni janaka yidi mamchi vELagAdura sarasamulADakura sAmi mrokkEnura |
చరణం charaNam 1 | కన్ను లెస్స గీటి కౌగలింప మేటి వని నమ్మియుంటి వదలు తమ్మికంటి | kannu lessa gITi kaugalimpa mETi vani nammiyumTi vadalu tammikamTi |
చరణం charaNam 2 | నే మగనాలను నేరమెంచుటేలను ప్రేమతోడ ముద్దులను బెట్టుకొనుట చాలును | nE maganAlanu nEramemchuTElanu prEmatODa muddulanu beTTukonuTa chAlunu |
చరణం charaNam 3 | సామిరేపలెపురి ధామ విను మురహర కాముని కేళిలోను కలియుట మాను | sAmirEpalepuri dhAma vinu murahara kAmuni kELilOnu kaliyuTa mAnu |