Title | ఏలర నాపై | Elara nApai |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | మిశ్రమ | miSrama |
పల్లవి pallavi | ఏలర నాపై బాలుర మోహము బాలమణితో యేమో బాసలుజేసితవట | Elara nApai bAlura mOhamu bAlamaNitO yEmO bAsalujEsitavaTa |
చరణం charaNam 1 | ఆమెను గూడి రతి అనుభవించితివేమొ మాపటి వేళలో రాపు జేసేవట | Amenu gUDi rati anubhavinchitivEmo mApaTi vELalO rApu jEsEvaTa |
చరణం charaNam 2 | అలరుబోణి నీతో అలగినదేమో చెలికాడ ననుగూడి బలిమిజేసేవట | alarubONi nItO alaginadEmO chelikADa nanugUDi balimijEsEvaTa |
చరణం charaNam 3 | హితవుతో పార్థసారథి ననుగూడితె అతివలు జూచితె అపరాధమగునేమొ | hitavutO pArthasArathi nanugUDite ativalu jUchite aparAdhamagunEmo |
[…] 155 […]
LikeLike