Title | భామిని | bhAmini |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కాంభోది | kAmbhOdi |
తాళం tALa | జుల్వా | julvA |
పల్లవి pallavi | భామిని నా సామినిందు ప్రేమతో రమ్మనవే | bhAmini nA sAminimdu prEmatO rammanavE |
కాముని విరిశరములకును కలికి తాళననవే | kAmuni viriSaramulakunu kaliki tALananavE | |
చరణం charaNam 1 | పవనుడు చెలరేగి చాలబాధ నొందజేసెనే యువిదరొ నాధుడు రాకయున్న విధము దోచెనే | pavanuDu chelarEgi chAlabAdha nomdajEsenE yuvidaro nAdhuDu rAkayunna vidhamu dOchenE |
చరణం charaNam 2 | అలుకజేసియే తరుణినొ యాదరించిగూడెనె పలువిధముల నెనరులేక పడతిరో నను వీడెనే | alukajEsiyE taruNino yAdarimchigUDene paluvidhamula nenarulEka paDatirO nanu vIDenE |
చరణం charaNam 3 | నాగభూషణావనుడిటు నలువురిలో మిగులా వోగుజేయదలచి యా యువతి వలలో దగుల | nAgabhUshaNAvanuDiTu naluvurilO migulA vOgujEyadalachi yA yuvati valalO dagula |