Title | మేరగాదు | mEragAdu |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | అటాణ | aTANa |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మేరగాదు లేచి రారా ఏరా నా సామి | mEragAdu lEchi rArA ErA nA sAmi |
అనుపల్లవి anupallavi | నారీమణి కోరి నిన్ను దారి చూచుచున్నదిరా | nArImaNi kOri ninnu dAri chUchuchunnadirA |
చరణం charaNam 1 | కుందకారి నిబ్బరించినంత నేడు నొప్పింపుట అందమా నీకు చందమా అందమని సంద నోర్వ ఏవేళను తాళనుర | kumdakAri nibbarimchinamta nEDu noppimpuTa amdamA nIku chamdamA amdamani samda nOrva EvELanu tALanura |
చరణం charaNam 2 | పాప సురచాప శరచాపయుత కోప నాపై కోపమా ప్రలాపమా ప్రతాప శ్రీ చామభూప నీకు | pApa surachApa SarachApayuta kOpa nApai kOpamA pralApamA pratApa SrI chAmabhUpa nIku |
[…] 250 […]
LikeLike