Title | విరిబోణి | viribONi |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | బిళహరి | biLahari |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | విరిబోణి వగల్ చూడరా | viribONi vagal chUDarA |
అనుపల్లవి anupallavi | పాణులు పల్లవ రాగశ్రేణికలురా శృంగార వేణిరా దృక్కులు మరుబాణము లౌరౌరా | pANulu pallava rAgaSrENikalurA SRngAra vENirA dRkkulu marubANamu lauraurA |
చరణం charaNam 1 | సుందరా నీ పొందుకై నీవందారిలోపల చాలా అందగాడవందిరా అది బందరు వగలాడిరా | sundarA nI pondukai nIvamdArilOpala chAlA andagADavandirA adi bandaru vagalADirA |
చరణం charaNam 2 | సల్లలిత శ్రీ ద్విభాషి పుల్లకవి వల్లభుని యెల్లా సన్మానించిన శ్రీ మల్లు దొరరాయ | sallalita SrI dvibhAshi pullakavi vallabhuni yellA sanmAninchina SrI mallu dorarAya |