Title | పోవే పోవే | pOvE pOvE |
Written By | ధర్మపురి? | dharmapuri? |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | పోవే పోవే పోవే పోవే చెలి ||వేగ|| | pOvE pOvE pOvE pOvE cheli ||vEga|| |
పోవే వానిటు వేగ తేవే చెలీ | pOvE vAniTu vEga tEvE chelI | |
చరణం charaNam 1 | మదనుడు పదను శరము లెదనేయ మదన సదన మింక పదనించె గదవే | madanuDu padanu Saramu ledanEya madana sadana minka padaninche gadavE |
ననబోణి వినవె ఆ వనజ వైరి యిపుడు నను బాధించేది న్యాయ మౌనటవే | nanabONi vinave A vanaja vairi yipuDu nanu bAdhinchEdi nyAya maunaTavE | |
సరసుడైన ధర్మ పురమున నెలకొన్న పర వాసుదేవుని తేవే చెలి | sarasuDaina dharma puramuna nelakonna para vAsudEvuni tEvE cheli | |
[…] 473 […]
LikeLike