Title | ఏమి సేతు | Emi sEtu |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | ఏమి సేతు నెటుల సైతు నా మనోహరా కాము విరి శరమిటు నను గాసి చేసెరా | Emi sEtu neTula saitu nA manOharA kAmu viri SaramiTu nanu gAsi chEserA |
చరణం charaNam 1 | నీ మనసు నన్ను జూచి నీఱు కాదేరా కోమలుల నేచ నింత కోరికేలరా | nI manasu nannu jUchi nI~ru kAdErA kOmalula nEcha ninta kOrikElarA |
చరణం charaNam 2 | కరము యౌవనంబిదె నీకు గట్ట మిచ్చెద విరివిగా నధరా మృతమున విందు చేసెద | karamu yauvanambide nIku gaTTa michcheda virivigA nadharA mRtamuna vindu chEseda |
చరణం charaNam 3 | ఆ రమణి వలె నిను నే నాదరించెద కరుణ జేసి కఱవు తీర గౌగలింపరా | A ramaNi vale ninu nE nAdarincheda karuNa jEsi ka~ravu tIra gaugalimparA |
చరణం charaNam 4 | సారెకు భుజంగ రావు సన్నుతించెరా మార జనక నా మీద మనసు నిల్పరా | sAreku bhujanga rAvu sannutincherA mAra janaka nA mIda manasu nilparA |