Title | మరుబారి | marubAri |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మరుబారి తాళలేనురా ఔరా నాసామి | marubAri tALalEnurA aurA nAsAmi |
చరణం charaNam 1 | మరుని బారికి నెంతని తాళుదురా నే జార శిఖామణి రారా | maruni bAriki nentani tALudurA nE jAra SikhAmaNi rArA |
చరణం charaNam 2 | చెంత రమ్మని నేనెంతని వేడుదురా నే పంతము సేయకు రారా | chenta rammani nEnentani vEDudurA nE pantamu sEyaku rArA |