Title | మరుబారి కోర్వ | marubAri kOrva |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | https://karnatik.com/c26055.shtml | |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | దేశాది | dESAdi |
పల్లవి pallavi | మరుబారి కోర్వ జాలరా ఒనరా(?) నా సామి | marubAri kOrva jAlarA onarA(?) nA sAmi |
అనుపల్లవి anupallavi | మరుని బారికి నేమని తాళుదురా జార శిఖామణి రా | maruni bAriki nEmani tALudurA jAra SikhAmaNi rA |
చరణం charaNam 1 | చెంత రమ్మని ఎంతని వేడుదురా నే పంతము సేయకురా | chenta rammani entani vEDudurA nE pantamu sEyakurA |