Title | శివ దీక్షా | Siva dIkshA |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | కురంజి | kuranji |
తాళం tALa | ||
పల్లవి pallavi | శివ దీక్షా పరురాలనురా యేర | Siva dIkshA parurAlanurA yEra |
అనుపల్లవి anupallavi | శీలమంతైనన్ విడువ జాలనురా నే శీలమంతైనన్ విడువ జాలనురా | SIlamantainan viDuva jAlanurA nE SIlamantainan viDuva jAlanurA |
చరణం charaNam 1 | శివశివ గురునాజ్ఞ మీరనురా నే శ్రీ వైష్ణవుడంటె చేరనురా | SivaSiva gurunAjna mIranurA nE SrI vaishNavuDanTe chEranurA |
చరణం charaNam 2 | వడిగ వచ్చి మఠము చొరవకురా శివార్చన వేళ తలుపు తెరవకురా మడుగు దాన్ని శరగు ముట్టకురా మాటిమాటికి నోరు మూయకురా | vaDiga vachchi maThamu choravakurA SivArchana vELa talupu teravakurA maDugu dAnni Saragu muTTakurA mATimATiki nOru mUyakurA |